మోతే గ్రామంలో భారీ వర్షం

81చూసినవారు
సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం మోతే గ్రామంలో మంగళవారం సాయంత్రం రాళ్లతో కూడిన వర్షం వచ్చేసరికి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కురిసిన వర్షంతో చల్లటి వాతావరణం ఏర్పడటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్