బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి తంజీమ్ ఉల్ మసాజిద్ కృషి

72చూసినవారు
బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి తంజీమ్ ఉల్ మసాజిద్ కృషి
బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి తంజీమ్ ఉల్ మసాజిద్ కృషి చేస్తుందని సిద్దిపేట అధ్యక్షుడు ఎజాజ్ హఫీజ్ అన్నారు. గురువారం సిద్దిపేటలో రంజాన్ పర్వదినం పురస్కరించుకొని ఈద్గా వద్ద ఇమామ్ అజీముద్దీన్ అంజత్ ఆధ్వర్యంలో ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తంజీమ్ ఉల్ మసాజిద్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్