వేసవి కాలం చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం

562చూసినవారు
వేసవి కాలం చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం
వేసవికాలం ప్రజలు, ప్రయాణికుల దాహార్తి తీర్చడం కోసం చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని పట్టణ కౌన్సిలర్స్ నాయకం లక్ష్మణ్, ఏఢ్ల అరవింద్ రెడ్డిలు అన్నారు. బుధవారం అవి ఫెర్టిలిటీ, లాప్రోస్కోపిక్ ఆసుపత్రి ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, రైతు బజార్ వద్ద చలివేంద్రాలను వారు ప్రారంభించి మాట్లాడుతూ సంపాదించిన దాంట్లో కొంత సేవ కోసం వినియోగించడం అభినందనీయమని అన్నారు.

సంబంధిత పోస్ట్