ఝరాసంగం: వృద్ధ దంపతుల ఆత్మహత్య

84చూసినవారు
ఝరాసంగం: వృద్ధ దంపతుల ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులతో వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఝరాసంగం మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. బొంతలి ప్రతాప్ సింగ్ (60), కళావతి (50) దంపతులు కేతకి ఆలయం ముందు హోటల్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారడంతో, మనస్థాపానికి గురై ఆదివారం వారి పొలం వద్ద పురుగుల మందు సేవించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్