ధర్మపురి: విద్యుత్ షాక్ తో యువకుని మృతి

60చూసినవారు
ధర్మపురి: విద్యుత్ షాక్ తో యువకుని మృతి
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కిషన్ రావు పేట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది గ్రామానికి చెందిన పిట్టల రాజమౌళి (35) గ్రామంలో ఆదివారం విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్