ఇంటర్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలి

1923చూసినవారు
ఇంటర్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలి
జమ్మికుంట మండల కేంద్రం గండ్రపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/ కళాశాల, హుజురాబాద్‌లోని ఇంటర్మీడియట్ ఎంపీసీ & బైపీసీ మొదటి సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశం కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ మంజుల మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 24లోపు కళాశాలకు వచ్చి ప్రిన్సిపాల్‌ను సంప్రదించగలరని కోరారు.

సంబంధిత పోస్ట్