సాంఘిక సంక్షేమ కళాశాలలో ఖాళీ సీట్ల భర్తీ

2260చూసినవారు
సాంఘిక సంక్షేమ కళాశాలలో ఖాళీ సీట్ల భర్తీ
జమ్మికుంట మండలం గండ్రపల్లి లో ఉన్న సాంఘీక సంక్షేమ కళాశాల హుజురాబాద్ లో జూనియర్ ఇంటర్ మొదటి సంవత్సరం ఖాళీ సీట్ల భర్తీ చేపట్టనున్నట్లు ప్రిన్సిపాల్ మంజుల పేర్కొన్నారు. ఎంపిసి, బిపిసిలో ఖాళీ సీట్లు ఎస్సి, ఎస్టీ, బిసి, ఓసి అభ్యర్థుల నుండి పూర్తి చేస్తామన్నారు. అర్హులైన పదవ విద్యార్థిని తమ ఒరిజినల్ విద్యార్థులు సర్టిఫికెట్లతో ఈ నెల 14లోపు గండ్రపల్లి లోని కళాశాలలో సంప్రదించాలని బుధవారం పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్