జగిత్యాల: ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసిన ఎమ్మెల్యే

80చూసినవారు
జగిత్యాల: ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసిన ఎమ్మెల్యే
జగిత్యాల పట్టణంలోని పావని కంటి ఆసుపత్రిలో ఆపి, రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు 15 మందికి ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ఆదివారం ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసి, ఉచిత కంటి అద్దాలు మందులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో డా. విజయ్, మాజీ సర్పంచ్ రమణ రావు, ఆసుపత్రి సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్