పొలాస, కల్లెడ, లక్ష్మీపూర్ గ్రామాలలో 33/11 కెవి సబ్స్టేషన్లలో శనివారం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మరమ్మత్తులు కలవు. కావున పొలాస, గుల్లపేట, అగ్రికల్చర్ కాలేజ్, ఎక్స్ప్రెస్ ఫీడర్, లక్ష్మీపూర్, జాబితాపూర్, ధర్మారం, తిమ్మాపూర్, అనంతరం, కల్లెడ, తక్కళ్ళపల్లి, సంగంపల్లి, సోమనపల్లి, హబ్సిపూర్ మరియు గుట్రాజపల్లి గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడునని ఏఈ భూక్య సుందర్ తెలియజేశారు.