జిల్లా ఇంచార్జి పంచాయతీ అధికారిగా రఘువరన్

60చూసినవారు
జిల్లా ఇంచార్జి పంచాయతీ అధికారిగా రఘువరన్
జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారి ఓ దేవరాజు సెలవుపై వెళ్లినందున జెడ్పి డిప్యూటీ సిఈఓ రఘువరన్ ను ఇంచార్జీ అధికారిగా నియమిస్తూ జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు ఆయన పంచాయతీ అధికారిగా ఇన్చార్జి బాధ్యతలు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్