బ్యాంక్ మేనేజర్ గిరిబాబు సేవలు అభినందనీయం

63చూసినవారు
బ్యాంక్ మేనేజర్ గిరిబాబు సేవలు అభినందనీయం
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ బందిల గిరిబాబు సేవలు అభినందనీయం అని బుగ్గారం మండల అభివృద్ధి కమిటి కన్వీనర్ చుక్క గంగారెడ్డి, విడిసి కార్యవర్గం, సభ్యులు, మండల ప్రజలు కొనియాడారు. బదిలీ పై వెళ్తున్న సందర్భంగా మంగళవారం బ్యాంక్ మేనేజర్ బందిల గిరిబాబును ఘనంగా సత్కరించారు. తగిన విధంగా సహకారాలు అందించడం వలన బ్యాంక్ వినియోగదారులకు సేవలు సకాలంలో అందించగలిగామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్