కరీంనగర్: మన తెలంగాణ క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా జడ్జి ప్రతిమ

79చూసినవారు
కరీంనగర్: మన తెలంగాణ క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా జడ్జి ప్రతిమ
మన తెలంగాణ 2025 నూతన సంవత్సర కోర్టు క్యాలెండర్ ను కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి ప్రతిమ శుక్రవారం క్యాలెండర్ ఆవిష్కరించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఛాంబర్ లో మన తెలంగాణ క్యాలెండర్ ను ఆవిష్కరిస్తూ బి ప్రతిమ మాట్లడుతూ నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలకు సుఖ సంతోషాలతో ఉండాలని, అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్