ఘనంగా దుర్గామాతకు బోనాల సమర్పణ

679చూసినవారు
ఘనంగా  దుర్గామాతకు బోనాల సమర్పణ
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ని గోవింద నగర్ కాలనీలో ప్రతిష్టించిన దుర్గామాత యొక్క శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు దుర్గామాతకు దాదాపు 20 మంది మహిళలు బోనాలు సమర్పించడం జరిగింది. ఈ శరన్నవరాత్రుల్లో పట్టణ పురోహితులు దివాకర్ శర్మ ఆధ్వర్యంలో పూజ అనంతరం తీర్థ ప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు చిలువేరి రామకృష్ణ, గుండెటి ప్రసాద్, మోటూరి ప్రవీణ్ కుమార్, గాజెంగి శేఖర్, మహేందర్, చిలుక, రామకృష్ణ, వడ్ల రాజేందర్, భరత్, బెజ్జారపు విజయ్, , కడకుంట్ల సత్యనారాయణ, గోవిందగిరి నగర్ కాలనీ మహిళలు, పురుషులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్