విజయ సాయి సెంట్రల్ హైస్కూల్లో బతుకమ్మ వేడుకలు

70చూసినవారు
విజయ సాయి సెంట్రల్ హైస్కూల్లో బతుకమ్మ వేడుకలు
మెట్ పల్లి పట్టణంలోని విజయ సాయి సెంట్రల్ హైస్కూల్లో బుధవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యార్థినిలు ఉపాధ్యాయులు బతుకమ్మ పాటలతో బతుకమ్మ వేడుకలు హైస్కూల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. విద్యార్థినిలు బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ ఘనంగా బతుకమ్మను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ పుల్ల ప్రదీప్ గౌడ్, డైరెక్టర్ శ్రీరామ్ భూపాల్ విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్