కోరుట్ల: ఫీ రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి

53చూసినవారు
కోరుట్ల: ఫీ రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి
బీజేవైఎం కోరుట్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాడిగే మహేష్, పట్టణ అధ్యక్షుడు కలల సాయి చందు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావొస్తున్న పెండింగ్ బకాయిలను చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్