వెల్లుల్ల గ్రామస్తులు రాస్తారోకో

66చూసినవారు
వెల్లుల్ల గ్రామస్తులు రాస్తారోకో
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని వెల్లుల్ల గ్రామం ఎల్లమ్మ దేవస్థానం నుండి పెద్ద ఎత్తున ర్యాలీతో వచ్చి పాత బస్టాండ్ వద్ద రాస్తారోకో గురువారం సుమారు గంట వరకు నిర్వహించారు. గ్రామంలో ఎల్లమ్మ ఆలయాన్ని ఎండోమెంట్లో విలీనం చేయవద్దంటూ నిరసన తెలిపి బైఠాయించారు. ఎండోమెంట్ అధికారులకు వ్యతిరేకంగా గ్రామస్తులు గో బ్యాక్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్