ఇల్లంతకుంట: శ్రీ దుర్గాదేవి నవరాత్రుల ఉత్సవాలలో అన్న ప్రసాద వితరణ

70చూసినవారు
ఇల్లంతకుంట: శ్రీ దుర్గాదేవి నవరాత్రుల ఉత్సవాలలో అన్న ప్రసాద వితరణ
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామంలో బుధవారం శ్రీ దుర్గాదేవి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా సరస్వతి రూపంలో కొలువుతీరిన అమ్మవారి సన్నిధానంలో నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని మాజీ జడ్పీ వైస్ చైర్మన్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధం వేణు, మాజీ సర్పంచ్ సిద్ధం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్