తిమ్మాపూర్ మండలంలోని పోరండ్ల గ్రామంలో మంగళవారం ఉదయం ఇటీవల గ్రామానికి చెందిన ఏల్లాల వెంకటరమణారెడ్డి కాలేయ వ్యాధితో మృతి చెందాడు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల తిరుపతి రెడ్డి, లక్ష్మారెడ్డి, జనార్దన్ రెడ్డి, యస్ యల్ గౌడ్, ఎర్రల చందు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.