పోత్కపల్లి శివాలయంలో ఘనంగా కుంకుమ పూజ, అన్నదాన కార్యక్రమం

61చూసినవారు
పోత్కపల్లి శివాలయంలో ఘనంగా కుంకుమ పూజ, అన్నదాన కార్యక్రమం
ఓదెల మండలం, పెద్దపల్లి నియోజకవర్గం, పోత్కపల్లి గ్రామంలో శ్రీ భవాని సమేత మహా లింగేశ్వర స్వామి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా కుంకుమ పూజ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం విశ్రాంత ఉపాధ్యాయులు కడార్ల వెంకటాచారి-అంజలి కుటుంబ సభ్యులచే మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్