ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మొబైల్ మెడికల్ యూనిట్ ద్వారా వృద్ధులకు ఉచిత సంచార వాహన వైద్య సేవలను పెద్దపెల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఆదేశాల మేరకు రెడ్ క్రాస్ సంచార వాహనం ద్వారా వయో వృద్ధులకు
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, (బాలురు) పెద్దపల్లిలో వైద్య
పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇచ్చారు.