ఎస్సైని కలిసిన హనుమన్ ట్రాలీ యూనియన్ సభ్యులు

259చూసినవారు
ఎస్సైని కలిసిన హనుమన్ ట్రాలీ యూనియన్ సభ్యులు
ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ లో నూతనంగా వఛ్చిన ఎస్సై శ్రీధర్ ను గ్రామానికి చెందిన హనుమాన్ ట్రాలీ యూనియన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ ట్రాలీ యూనియన్ అధ్యక్షుడు మాచర్ల రవీందర్ గౌడ్, కోశాధికారి గట్టు కుమార్ గౌడ్, గడ్డం భాను చందర్, భూపతి ఐలు కుమార్, శ్రీనివాస్ మరియు ట్రాలీ యూనియన్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్