ఒగ్గుడోల్ కళాకారులను అభినందించిన గవర్నర్

76చూసినవారు
ఒగ్గుడోల్ కళాకారులను అభినందించిన గవర్నర్
పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన కుంట సదయ్య ఒగ్గు డోలు బృందం సౌత్ జోన్ కల్చ రల్ సెంటర్, తంజవూరు ఆధ్వర్యంలో జూన్ 1న చెన్నై రాజ్ భవన్ లో నిర్వహించిన కల్చ రల్ కార్యక్రమంలో తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్బంగా తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి రాఘవ పూర్ ఒగ్గు డోలు కళా బృందాన్ని అభినందించి ప్రశంసపత్రం అందించారు. కుంట రాజ్ కుమార్, కుంట రమేష్, జంగిలి పోచలు, రమేష్, ఎలాబోయిన మనోహర్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్