రామగుండం: జాతీయ మెగా లోక్ అదాలత్ లో 9642 కేసుల పరిష్కారం

82చూసినవారు
రామగుండం: జాతీయ మెగా లోక్ అదాలత్ లో 9642 కేసుల పరిష్కారం
రామగుండం కమీషనరేట్ పరిధిలో ఆదివారం జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్ లో 9642 కేసులు పరిష్కరించబడినట్లు సీపీ ఎం. శ్రీనివాస్ తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఎంవీ యాక్ట్ కేసులు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కేసులు 3045, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆక్టు కేసులు 428, ఈ- పెట్టి కేసులు, బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించిన తదితర పెట్టి కేసులు 5385 మొత్తం 9642 కేసులు పరిష్కరించబడినట్లు సీపీ తెలిపారు.

సంబంధిత పోస్ట్