గోదావరిఖని ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సీపీ
By Sathish KK 74చూసినవారుగోదావరిఖని ఏసీపీ కార్యాలయాన్ని శనివారం రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ తనీఖీ చేశారు. కార్యాలయ రికార్డులను పరిశీలించడంతో పాటు కేసుల స్థితిగతులపై, గ్రేవ్ కేసుల్లో నిందితుల అరెస్టు, దర్యాప్తు జరుగుతున్న తీరును ఏసీపీ రమేష్ ని అడిగి తెలుసుకున్నారు. సీపీ వెంట పెద్దపల్లి డీసీపీ చేతన, గోదావరిఖని ఏసీపీ రమేష్, గోదావరిఖని వన్ టౌన్, టూటౌన్ సీఐలు ఇంద్ర సేనారెడ్డి, ప్రసాద్ రావు, మంథని సీఐ రాజు ఉన్నారు.