రామగుండం: షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనుల పరిశీలన

61చూసినవారు
రామగుండం: షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనుల పరిశీలన
రామగుండం 20వ డివిజన్ రైల్వేస్టేషన్ ఏరియా నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లేక్స్ నిర్మాణ పనులను శనివారం జిల్లా అడిషనల్ కలెక్టర్, ఇంఛార్జ్ కమీషనర్ అరుణ పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పోరేటర్ కన్నూరి సతీష్ కుమార్ మాట్లాడుతూ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు.ఈ కార్యాక్రమంలో ఎస్.ఇ శివానంద్, ఇ.ఇ రామన్, డి.ఇ జమీల్, ఎ.ఇ మీర్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్