రాష్ట్ర స్థాయి క్రీడల్లో ప్రతిభ చాటిన విద్యార్థులు

72చూసినవారు
రాష్ట్ర స్థాయి క్రీడల్లో ప్రతిభ చాటిన విద్యార్థులు
ఇల్లంతకుంట మండలం కేంద్రంలో కేరళ మోడల్ హైస్కూల్ లో విద్యతోపాటు క్రీడారంగానికి కూడా ప్రాధాన్యత ఇవ్వడంతో రాష్ట్ర స్థాయి పోటీలో రాణిస్తున్నామని పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణ కుమార్ మంగళవారం అన్నారు. బోయినిపెల్లి మండలం, కురిక్యాలలో నిర్వహించిన అండర్-17 సైకిల్ పోలో రాష్ట్ర స్థాయి క్రీడల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచి తృతీయ బహుమతి సాధించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.

సంబంధిత పోస్ట్