కలియుగ వైకుంఠంగా పిలువబడే తిరుమల క్షేత్రం అయినటువంటి శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఎంతో పవిత్రంగా భావించే లడ్డు ప్రసాద తయారీలో జంతువుల కొవ్వు, ఇతర పదార్థాల వినియోగించినట్లు ల్యాబ్ టెస్ట్ ద్వారా పాలకమండలి భక్తుల విశ్వాసాలను, హక్కులను కాపాడాలని వేములవాడ విశ్వ హిందూ పరిషత్ నాయకులు గడప కిషోర్ రావు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.