వేములవాడ: రాజన్న కోవెలలో భక్తుల సందడి (వీడియో)

51చూసినవారు
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. ఆలయానికి వచ్చిన భక్తజనం ముందుగా ధర్మగుండంలో స్నానలాచరించి కోడె మొక్కులతో పాటు తలనీలాలు సమర్పించుకుని సేవలో తరించారు. అందరిని చల్లగా చూడు రాజన్న స్వామి అంటూ భక్తజనం వేడుకున్నారు. భక్తులకు ధర్మదర్శనంలో ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్