గంభీరవుపేట్: బీఆర్ఎస్ కారు గద్దె అర్ధరాత్రి కూల్చివేత..?

70చూసినవారు
గంభీరవుపేట్: బీఆర్ఎస్ కారు గద్దె అర్ధరాత్రి కూల్చివేత..?
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరవుపేట్ మండలం గజసింగవరం స్టేజ్ రాజేశ్వర్ రావు నగర్ గ్రామంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కారు గద్దెను అర్ధ రాత్రి కూల్చివేశారు. కావాలనే చేస్తున్నారని గ్రామా మాజీ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సొంత నియోజకవర్గం అనే విషయం మనందరికీ తెలిసిందే.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్