గంగాధర: స్వామివారిని దర్శించుకోవడం హ్యాపీగా ఉంది: భక్తుల (వీడియో)

51చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా గంగాధర మండలం వరదవెల్లి గ్రామంలోని (పాత గ్రామం)శ్రీదత్తాత్రేయ స్వామివారిని భక్తులు దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో వస్తున్నారు దీంతో ఆలయం భక్తులతో కోలాహలంగా మారింది. భక్తులు మీడియాతో మాట్లాడుతూ.. స్వామివారి కరుణ, కృప అందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. బొట్ లో ప్రయాణం చేస్తూ.. స్వామివారిని దర్శించుకోవడం ప్రత్యేకమైన అనుభూతని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్