వేములవాడ: జోరుగా వాహనపూజలు

69చూసినవారు
విజయ దశమి పర్వదినం సందర్భంగా వాహన పూజలు జోరుగా సాగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో శ్రీసీతారాముల ఆలయం వద్ద అర్చకులు వాహన పూజలు చేస్తున్నారు. అధిక సంఖ్యలో వాహనదారులు భక్తులు రావడంతో సందడి వాతావరణం నెలకొంది. విజయదశమి నేపథ్యంలో అధిక మొత్తంలో వాహన పూజలు చేసేందుకు వాహనదారులు ఆసక్తి చూపుతుంటారు.

సంబంధిత పోస్ట్