చొప్పదండి: దత్తాత్రేయునికి మంత్రి పొన్నం దంపతులు ప్రత్యేక పూజలు

75చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా చొప్పదండి నియోజకవర్గం పరిధిలోని వరదవెళ్లి శ్రీదత్తాత్రేయ స్వామివారిని మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి పొన్నం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. మిడ్ మానేర్ జలాశయంలో బొట్ సహాయంతో దత్తాత్రేయ స్వామి ఆలయానికి చేరుకున్నారు. బోట్లో విహరిస్తూ స్వామివారిని దర్శించుకోవడం కొత్త అనుభూతిని ఆస్వాదిస్తున్నామని భక్తులు చెబుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్