అగ్రగామి దేశంగా తీర్చిదిద్దడానికి అహర్నిశలు కృషి చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా మంగళవారం వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కోడె మొక్కులు చెల్లించుకున్నట్లు పట్టణ బిజెపి అధ్యక్షుడు రేగుల సంతోష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.