వేములవాడ: ఏపుగా పెరిగిన కోనోకార్పస్ చెట్లు

50చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని డివైడర్స్ మధ్యలో గత ప్రభుత్వం నాటిన హానికరమైన కోనో కార్పస్ చెట్లు ఏపుగా పెరిగాయి. వీటిని తొలగించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సీపీఐ నేత కడారి రాములు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు వినతి పత్రాన్ని సైతం అందజేసిన విషయం తెలిసిందే. హానికరమైన మొక్కలు తొలగించి ఆహ్లాదాన్ని, స్వచ్ఛమైన గాలిని పంచే మొక్కులను నాటెలా చూడాలని మున్సిపల్ అధికారులను సైతం కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్