వేములవాడ: యూఎస్ఏ నుంచి మాలవిరమణకు వచ్చాం

74చూసినవారు
కామారెడ్డి వాస్తవ్యులు శ్రీనివాస్ అయ్యప్ప స్వామి. USA లో సెటిల్ అయ్యారు. కాకపోతే అయ్యప్ప స్వామిపై భక్తి భావంతో ప్రతిసారి అయ్యప్ప మాలధారణ చేస్తున్నామని, స్వామివారి మండల దీక్షలు తీసుకొని యూఎస్ఏ లోనే ఉంటూ. ముందుగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తర్వాతనే శబరిమల వెళ్తామని కామారెడ్డికి చెందిన శ్రీనివాస్ అయ్యప్ప స్వామి తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్