మద్యం షాప్ దగ్గర ఉన్నది నేనే: అల్లు అర్జున్
పుష్ప 2 సినిమా ప్రమోషన్లో భాగంగా ఇటీవల అల్లు అర్జున్ బాలయ్య మోస్ట్ పాపులర్ టాక్ షో 'అన్స్టాపబుల్' లో పాల్గొన్నారు. అయితే 2017లో బన్నీ గోవాలో మద్యం షాపు దగ్గర ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. 'అన్స్టాపబుల్' షోలో భాగంగా ఆ విషయం గురించి బాలయ్య అడగ్గా, బన్నీ క్లారిటీ ఇచ్చారు. అప్పుడు మద్యం షాపు దగ్గర ఉంది తానేనని, కాకపోతే ఆ మద్యం కొనుగోలు చేసింది తన స్నేహితుడి కోసమని స్పష్టం చేశారు.