TG: ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో 2025 –26 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం, విద్య శిక్షణ అందిస్తారు. ఆంగ్లంలో సీబీఎస్ఈ సిలబస్‌ను బోధిస్తారు. అభ్యర్థులు ఫిబ్రవరి 16వ తేదీలోగా https://tsemrs.telangana.gov.in/ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మార్చి 16న ప్రవేశ పరీక్ష ఉంటుంది.