TG: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ కష్టంగా మారింది. రోజులు గడుస్తున్నా మృతదేహాల ఆచూకి లభించకపోవడంతో టన్నెల్ లోకి రోబోలను పంపే ప్రయత్నం చేస్తున్నారు. రోబోటిక్స్ ప్రతినిధులు టన్నెల్లోకి వెళ్లి పరిస్థితులు అధ్యయనం చేశారు. దీనిపై ప్రభుత్వానికి రిపోర్ట్ పంపనున్నారు. దానిని బట్టి రోబోలను వాడే అంశంపై సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. కాగా కన్వేయర్ బెల్ట్ టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా సహాయక చర్యలు నిలిచిపోయాయి.