రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ చేస్తాం: CM రేవంత్

77చూసినవారు
రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ చేస్తాం: CM రేవంత్
తెలంగాణలో రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ చేస్తామని CM రేవంత్ తెలిపారు. అప్పటి నెహ్రూ నుంచి ఇప్పటివరకూ రైతులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. 'సర్కారు ఇంత అప్పుల్లో ఉందని కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్, అధికారులు ఎవరూ మాకు చెప్పలేదు. భారీగా అప్పు ఉన్నా అధైర్యపడకుండా పాలన సాగిస్తున్నాం. మిగతా 9 ఏళ్లు కూడా అన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహిస్తామనే నమ్మకం కలిగింది' అని వ్యాఖ్యానించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్