సమాజంలో జరిగే ప్రేమ వివాహాలను ఎవరో కొద్ది మంది మాత్రమే అంగీకరిస్తున్నారు. కులాలు వేరైనా ఆర్థికంగా బలోపేతంగా లేకున్న పిల్లలు ఇష్టపడ్డారని కొంత మంది తల్లిదండ్రులు వారి ప్రేమకు ఓకే చెబుతున్నారు. అవసరమైతే అవతలి వ్యక్తులను కూడా ఒప్పిస్తున్నారు. దగ్గర ఉండి ప్రేమ వివాహం కాకుండా కుదిర్చిన వివాహంలా పెళ్లి చేస్తున్నారు.