అత్త, మామపై కాల్పులు జరిపిన అల్లుడు

91403చూసినవారు
అత్త, మామపై కాల్పులు జరిపిన అల్లుడు
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కన్నెపల్లి (M) సాలిగాం గ్రామంలో రాత్రి కాల్పులు జరగడం కలకలం రేపింది. కుటుంబ కలహాలతో అత్త, మామపై నాటు తుపాకీతో అల్లుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో అత్తమామ త్రుటిలో తప్పించుకున్నారు. ఈ మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు. నిందితుడి నుంచి బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్