త్వరలో గ్రూప్‌-1 నియామక పత్రాలు: CM

68చూసినవారు
త్వరలో గ్రూప్‌-1 నియామక పత్రాలు: CM
త్వరలోనే గ్రూప్‌-1 ఉద్యోగాల నియామకపత్రాలు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ప్రజాపాలన - ప్రజా విజయోత్సవాల్లో భాగంగా HYDలో నిర్వహించిన ఆరోగ్య ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. ‘563 మంది గ్రూప్‌ 1 అధికారులను రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములను చేయబోతున్నాం. చిన్న ఆరోపణ లేకుండా TGPSC పని చేస్తోంది. దానిని రాజకీయ పునరావాసంగా మార్చదల్చుకోలేదు. అందుకే సీనియర్‌ IAS బుర్రా వెంకటేశంను ఛైర్మన్‌గా నియమించాం’ అని వ్యాఖ్యానించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్