కేటీఆర్ ఫ్రస్టేషన్ లో మాట్లాడుతున్నారు: మంత్రి కోమటిరెడ్డి

76చూసినవారు
కేటీఆర్ ఫ్రస్టేషన్ లో మాట్లాడుతున్నారు: మంత్రి కోమటిరెడ్డి
పదవి పోయిందన్న ఫ్రస్టేషన్ లో కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. 'కేటీఆర్ లాగా రేవంత్ రెడ్డి తండ్రి పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి రాలేదు. గత ప్రభుత్వ హయాంలో కేటీఆర్ డిక్టేటర్ సీఎంగా వ్యవహరించారు. రేవంత్ ను ఉచిత కరెంట్, రూ.500 కే గ్యాస్ ఇస్తున్నందుకు విమర్శిస్తున్నారా?' అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్