ఉద్యమకారులపై లాఠీదెబ్బలు.. తట్టుకోలేకపోయిన శ్రీకాంతాచారి

84చూసినవారు
ఉద్యమకారులపై లాఠీదెబ్బలు.. తట్టుకోలేకపోయిన శ్రీకాంతాచారి
2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టారు. కరీంనగర్ నుంచి సిద్దిపేట దీక్ష స్థలికి కేసీఆర్ పోతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో తెలంగాణ అంతటా ఆందోళనలు, ఉద్యమాలు, నినాదాలతో రాష్ట్రం మార్మోగింది. నిరసనలు ఉధృతమయ్యాయి. ఉద్యమకారులపై లాఠీ దెబ్బలు అరెస్టులను చూసి శ్రీకాంత్ తట్టుకోలేకపోయాడు. ఆ ఉద్వేగంతో, మరుగుతున్న రక్తంతో కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో తన చావుతోనైనా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం తెవాలనుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్