దర్శకధీరుడు రాజమౌళికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మీతో గడిపిన సమయం నిజంగా అపురూపం.. హ్యాపీ బర్త్ డే
రాజమౌళి గారూ అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విష్ చేశారు.
ఆర్ఆర్ఆర్ షూటింగ్ స్టిల్స్ ను జతచేసి పంచుకున్నారు. దీంతో ఇద్దరి ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.