భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

50చూసినవారు
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్-30 సూచీలో ఐటీసీ, సన్‌ఫార్మా షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్