నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

71చూసినవారు
నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.15 గంటల సమయానికి సెన్సెక్స్ 125.81 పాయింట్లు నష్టపోయి 80,303.23 వద్ద, నిఫ్టీ 36.40 పాయింట్లు క్షీణించి 24,442.60 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీలో ITC, టైటాన్, HDFC లైఫ్, BPCL, విప్రో లాభాల్లో ఉండగా, బజాజ్ ఫైనాన్స్, టాటా కన్స్యూమర్, బ్రిటానియా, బజాజ్ ఫిన్‌సర్వ్, నెస్లే ఇండియా నష్టపోయాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్