లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

62చూసినవారు
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో మొదలయ్యాయి. మార్కెట్ ప్రారంభ సమయానికి సెన్సెక్స్ 209 పాయింట్ల లాభంతో 71,565 వద్ద.. నిఫ్టీ 52 పాయింట్లు స్వల్ప లాభంతో 21,569 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. బీపీసీఎల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా స్టీల్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు నష్టాల్లో మొదలుపెట్టాయి.

సంబంధిత పోస్ట్