కుక్కలా మహిళ వింత చేష్టలు (Video)

575చూసినవారు
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని వీడియోల కోసం కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా ఇద్దరు మహిళలు చేసిన వింత చేష్టల వీడియో నెట్టింట వైరలవుతోంది. ఈ వీడియోలో ఓ మహిళ శునకం మాదిరిగా డాగ్ కాలర్ ధరించి కాళ్లు, చేతులతో మోకాళ్లపై నడుస్తూ కనిపించింది. మరో స్త్రీ ఆమెను పట్టుకుని వీధిలో నడుస్తూ కనిపిస్తుంది. ముంబైలోని మీరా భయందర్ ప్రాంతంలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియోపై ఇప్పటివరకు ముంబై పోలీసులు స్పందించలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్