టాటూ ఆర్టిస్ట్ తక్షణ స్పందన అద్భుతం! (Video Viral)

62చూసినవారు
కొన్నిసార్లు చిన్న చిన్న పనులతో పెద్ద ప్రమాదాలు కూడా ఆగిపోతుంటాయి. ఇంకొన్నిసార్లు కొందరి తక్షణ స్పందన.. ఇంకొందరి ప్రాణాలనే కాపాడుతుంటుంది. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ టాటూ ఆర్టిస్ట్ వద్దకు వచ్చిన యువకుడు ఒక్కసారిగా స్పృహతప్పి కిందపడబోతాడు. అయితే అది గమినించిన ఆర్టిస్ట్.. వెంటనే వెనక్కి తిరిగి అతన్ని పట్టుకుంటాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందో మీరే చూడండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్